Telugu Friendship Quotations:

Quote1:

friendship-quotes-in-telugu (1)

“స్నేహమనే చెట్టుకు నమ్మకమనే నీరు ఉన్నంత కాలం చెట్టు పచ్చగానే ఉంటుంది.”

Quote2:

friendship-quotes-in-telugu (2)

“గడ్డి తిని పాలు ఇస్తుంది పశువు …
ఎన్ని పాలు తాగిన విషమే ఇస్తుంది పాము
చడ్డవారికి ఎంత మంచి చెసిన కీడే కాని మేలు జరుగదు”

Quote3:

friendship-quotes-in-telugu (3)

“మిత్రుడు ఆనందంలో ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెల్లాలి. కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెల్లాలి.”

Quote4:

friendship-quotes-in-telugu (4)

“ఒకడు  ఒకసారి నిన్ను మోసం చేస్తే అది వాడి తప్పు. రెండోసారి మోసపోతే అది నీ తప్పు.”