Love Quotes:

Quote1:

love-quotes-telugu (2)

“ప్రేమ అంటే  అవతల వారిని అర్థం చేసుకోవటం కాదు… అవతలవారిచే అర్థం చేసుకోబడటం కూడా.”

Quote2:

love-quotes-telugu (4)

“ప్రేమ గొప్పదే కాని ప్రేమకంటే జీవితం గొప్పది. ”

Quote3:

love-quotes-telugu (3)

“కాలం నీడలో కొందరిని మరచిపోతాం, కొందరి నీడలో కాలాన్నే మరచిపోతాం. ”

Quote4:

love-quotes-telugu (1)

 

“రాతి శిలను కాను నేను ప్రేమించి మరువలేను. రాక్షసుడును కాను నేను వెంటపడి వేదించలేను.  “