Telugu Quotes:

Quote1:

quotes-in-telugu

“నీకోసం జీవిస్తే నీలోనే నిలిచి పోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.”

-అంబేడ్కర్.

Quote2:

quotes-in-telugu

“అపార్ధం చేసుకునే దానిలో పదో వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయముమవుతాయి.”

Quote3:

quotes-in-telugu

“ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం.”

Quote4:

quotes-in-telugu


“మనం చేసే పనులు మంచివో, చెడువో ఎప్పటికప్పుడు తేల్చి చేప్పేది మన జయాపజయాలే.”