Friendship Quotes:

Quote1:


nice quotes about friendship

telugu-friendship-quotes (1)

“సంతోషంలో ఉంటే ఆనందిచే మిత్రులు వద్దు…బాధలో ఉంటే వెన్నంటే ఉండే మిత్రులు కావలి. ”

Quote2:


nice quotes about friendship

telugu-friendship-quotes (2)

“స్నేహంకోసం ప్రాణమివ్వడం  కష్టమేమి కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుడ్ని పొందటమే కష్టం.”

Quote3:

telugu-friendship-quotes (3)

“కరిగిపోతే తెలుస్తుంది కొవొత్తి విలువ!
గడచిపోతే తెలుస్తుంది కాలం విలువ!
దూరమయితే తెలుస్తుంది ప్రేమ విలువ!
వీడిపోతే తెలుస్తుంది మనిషి విలువ!
స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుని విలువ!!!”

Quote4:

telugu-friendship-quotes (4)

“ప్రేమ అనేది నీడ లాంటిది. అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది… కానీ… స్నేహం దీపం లాంటిది. అది చీకటిలో కూడా నీ గమ్యాన్ని చూపిస్తుంది.  ”


nice quotes about friendship