Telugu Quotations:

Quote1:

telugu-love-quotes (2)

“ప్రేమించటం ఎంత కష్టమో …ఆ ప్రేమను మర్చిపోవటం కూడా అంతే కష్టం ”

Quote2:

telugu-love-quotes (1)

“నువ్వు నన్ను మోసం చేసావు అని నేను నిన్ను ప్రేమించడం మానేస్తే నా ప్రేమ నిజం ఎలా అవుతుంది…

అలా చేస్తే నీ మోసానికి నా ప్రేమకు తేడా ఏంటి… ”

Quote3:

telugu-love-quotes (4)

“నువ్వు పొరపాటున ఓ తప్పు చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు గానీ ఆ తప్పును సరిదిద్దే తోడ్పాటును అందించడానికి ఎవరూ ముందుకురారు”

Quote4:

telugu-love-quotes (3)

“సముద్రం లోతైనా కనుక్కోగలము కానీ …ఆడువారి మనసులో మాట అర్థం చేసుకోలేము. “