Telugu Quotes:

Quote1:

telugu-quotations (4)

“ధైర్యం లేకుంటే మనిషి ఏరంగంలోను విజయం సాధించలేడు.”

Quote2:

telugu-quotations (1)

“ఉన్నతమేన ఆలోచనలు, అపారమైన ఆశయాలు కలబోసుకున్నప్పుడే చక్కని నడవడిక అలవడుతుంది.”

Quote3:

telugu-quotations (2)

“జీవితం అనే ప్రయాణంలో మంచి స్నేహితులు ఉంటే ఆయాసం తెలియదు.”

Quote4:

telugu-quotations-3

 

“ప్రయత్నం చేసి ఓడిపో ..ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు…”