Telugu Life Quotes :

Quote1:

telugu-quotes-on-life (4)

“భయపడి చెవులు మూసుకుంటే, గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది.”

Quote2:

telugu-quotes-on-life (1)

“ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటంకంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు.”

Quote3:

telugu-quotes-on-life (2)

“పొగిడే వాడి పట్ల జాగ్రత్తగా ఉండు లేనిచో ఖాళీ కంచంతో నీ కడుపు నింపగలడు.  ”

Quote4:

telugu-quotes-on-life (3)

“కదలని బొమ్మకి కవితలు చెప్పినా …మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే.”