Telugu Love Quotes:

Quote1:

telugu-quotes-on-love (1)

“కన్నవారి ప్రేమ కనిపించని ఆకలివంటిది.
యవ్వన ప్రేమ తినిపించే అన్నం వంటిది.”

Quote2:

telugu-quotes-on-love (4)

“ప్రతిక్షణం నీకు దూరం అవుతున్నానని అనుకున్నా…కానీ అనుక్షణం నీ ఆలోచనలతో నీకు మరింత చేరువవుతున్నా…”

Quote3:

telugu-quotes-on-love (2)

“నీ వల్ల ఒకరు కనీరు కారిస్తే అది పాపం. నీ కోసం ఒకరు కనీరు కారిస్తే అది ప్రేమ. ”

Quote4:

telugu-quotes-on-love (3)

“మాటలతో నిన్ను మార్చలేకే… నాలో నేను మౌనంగా ఉంటున్నా.

కన్నీటితో నిన్ను కరిగించలేకే…నాతో నేను ఒంటరిగా ఉంటున్నా…”