Swami Vivekananda Telugu Quotes:

Quote1:


nice quotes about friendship

vivekananda-quotes-in-telugu (1)

“ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగి పోతాయి.”

-స్వామి వివేకనంద.

Quote2:


nice quotes about friendship

vivekananda-quotes-in-telugu (2)

“మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే!!.”

-స్వామి వివేకనంద.

Quote3:

vivekananda-quotes-in-telugu (3)

“నిరంతరం వెలిగే నూర్యుణ్ని చూసి చీకటి భయపడుతుంది.అలగే నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.”

-స్వామి వివేకనంద.

Quote4:

vivekananda-quotes-in-telugu (4)

“బలమే జీవనం బలహీనతే మరణం.”

-స్వామి వివేకనంద.

 


nice quotes about friendship